మహనీయుని స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. -బోళ్ళ సతీష్ బాబు

కోనసీమ అభివృద్ధి ప్రదాత గంటి మోహన చంద్ర బాలయోగి గారు దేశంలోనే అత్యున్నత పదవులలో ఒకటైన లోక్ సభ స్పీకర్ బాధ్యతలు చేపట్టిన రోజు మార్చి 24, 1998. తెలుగు వారందరికీ చిరస్మరణీయమైనది ఈరోజు. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.
-బోళ్ళ సతీష్ బాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *