ex mla bandaaru satyananda rao dharna for sand

చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇసుక వెంటనే అందుబాటు లోకి తీసుకురావాలి: బండారు సత్యనందరావు

చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇసుక వెంటనే అందుబాటు లోకి తీసుకురావాలని భవన నిర్మాణ కార్మికల ను ఆదుకోవాలి అని కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వద్ద తెలుగుదేశం పార్టీ తరుపున ధర్నా చేపట్టారు ఇసుక అందుబాటులో లేకపోవడం వలన అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నారు అని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి స్థానిక mro ఆఫీస్ లో వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు , గంటి హరీష్ మాధుర్, జిల్లా తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకట రమణ, కొత్త పేట గ్రామశాఖ అధ్యక్షుడు గుబ్బల మూర్తి, ముత్యాల బాబ్జీ, బాబు రాజు, రాజబాబు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *