Articles Posted in the " Business " Category

 • సులువుగా సిమ్‌-ఆధార్‌ అనుసంధానం

  వయోధికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా – చరవాణి సిమ్‌(కనెక్షన్‌)లతో ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియలో ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆధార్‌ను అనుసంధానించాలంటే ప్రస్తుతం ఆయా టెలికాం సంస్థల సేవాకేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాల్సి వస్తోంది. అయితే వయోధికులు ఆ కేంద్రాలకు వెళ్లనవసరం లేకుండా ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈదిశగా టెలికాం సంస్థలతో సంప్రదింపులు కూడా ప్రారంభించింది. ప్రాథమికంగా ఇవన్నీ వయోధికులనుద్దేశించినవే అయినా – గ్రామీణ, కొండ ప్రాంతాలతో పాటు […]

 • నాసాకు పోయేకాలం

  చంద్రుడు చల్లగా ఉంటాడు కాబట్టి మన పప్పులు ఉడికాయి. ఆయనపైన కాలు మోపి, కాసేపు ఉండి వచ్చాం. కానీ ఈయనెవరు?! సూర్యుడు! పప్పులు ఉడకడం కాదు, మాడిపోతాయి. మాడి మసైపోతాయి. ఆ మసి కూడా మిగల్దు. తెలియన్దేముందీ… మామూలు హీటేం కాదు కదా. అయితే అంత హీట్‌లోకి ఇప్పుడు ‘నాసా’ బయల్దేరబోతోంది. పోయేకాలమే! అదింకా రాలేదు లెండి. 2018కి తన పోయేకాలాన్ని ప్లాన్‌ చేసుకుంటోంది నాసా. ఇంత కూల్‌ థాట్‌ నాసాకు ఎందుకొచ్చింది చెప్మా! అది తర్వాత […]

 • కొత్త ఆఫర్లు: ‘జియో’ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఇలా.. లేకుంటా అలా..!

  రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ ఈ నెలతో ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్‌షిప్‌తోపాటు టారిఫ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. బుధవారం నుంచి మెంబర్‌షిప్ నమోదు కార్యక్రమం మొదలైంది. ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలనుకునేవారు తొలుత రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సభ్యత్వం కనుక తీసుకుంటే ఇప్పుడున్న ఆఫర్‌ను మరో ఏడాదిపాటు పొందే వీలుంటుంది. అంటే నెలకు రూ.303తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా రోజుకు 1జీబీ 4జీ హైస్పీడ్ డేటాతోపాటు ప్రస్తుతం అందుకుంటున్న ఆఫర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే దీనితోపాటు ప్రైమ్ […]

 • ఇండోనేషియా పర్యటనకు సౌదీ రాజు.. ఎలా వెళ్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

  దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లడం సర్వసాధారణం. వారి కోసం ఆతిథ్య దేశాలు చేసే ఏర్పాట్ల గురించి కూడా తెలుసు. అయితే కొందరి గురించి తెలిసినప్పుడు మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆతిథ్య దేశ ఏర్పాట్లతో పనిలేకుండా వారే స్వయంగా తమ ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక విలాసాలకు పెట్టింది పేరైన సౌదీ రాజ కుటుంబమే విదేశీ పర్యటనకు బయలుదేరితే.. ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. తాజాగా సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ కుటుంబం ప్రపంచంలోనే […]

 • మాల్యానా మజాకానా… బ్రిటన్ లో రేసు మొదలెట్టారు!

  మాల్యానా మజాకానా… బ్రిటన్ లో రేసు మొదలెట్టారు!

  మన దేశంలోని బ్యాంకులకు శఠగోపం పెట్టి, లండన్ కు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారు. నివసిస్తున్న దేశం మాత్రమే మారింది… ఆయన రాజసం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. బ్రిటన్ వెళ్లిన తర్వాత తొలిసారి ఆయన బహిరంగంగా కనిపించారు. బ్రిటన్ లో ఫార్ములా వన్ రేసుకు సంబంధించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ రేసులో ఆయనకు చెందిన ‘సహారా ఫోర్స్ వన్’ కూడా పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన ఫార్ముల్ వన్ […]

 • రెండుగా చీలిన అన్నాడీఎంకే.. రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు!

  తమిళనాడులో మంగళవారం రాత్రి నుంచి రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న శశికళకు పన్నీర్ సెల్వం షాకివ్వడంతో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం రెండుగా చీలిపోయింది. పన్నీర్‌కు 50 మంది వరకు ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు. దీంతో శశికళ బలం 85కు పడిపోయింది. తనకు మద్దతు పలుకుతున్న 85మంది ఎమ్మెల్యేలతో ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే […]

 • ఎక్కడా ఆగకుండా 10 టైమ్ జోన్ లను దాటొచ్చి రికార్డు సృష్టించిన ఖతార్ విమానం

  ప్రపంచంలో అత్యధిక దూరాన్ని ఆగకుండా ప్రయాణించిన రికార్డును ఖతార్ ఎయిర్ వేస్ సొంతం చేసుకుంది. దోహా నుంచి ఆక్లాండ్ కు బయలుదేరిన ‘క్యూఆర్ 920’ సర్వీస్ నంబర్ విమానం మొత్తం 14,535 కిలోమీటర్లను ప్రయాణించి ఈ ఉదయం షెడ్యూల్ సమయానికి 5 నిమిషాల ముందుగా 7:25కు ఆక్లాండ్ చేరుకుంది. మొత్తం 16 గంటలా 23 నిమిషాల పాటు విమానం ప్రయాణించిందని, మార్గ మధ్యంలో 10 టైమ్ జోన్ లను దాటిందని ఖతార్ ఎయిర్ వేస్ తన ట్విట్టర్ […]

 • నేడు జియోమీ రెడ్ మీ నోట్ 4 ఫ్లాష్ సేల్… ధర రూ. 9,999

  రెండు వారాల క్రితం భారత మార్కెట్లోకి విడుదలై నిమిషాల వ్యవధిలో అందుబాటులో ఉంచిన స్మార్ట్ ఫోన్లన్నీ విక్రయమై సంచలనం కలిగించిన జియోమీ రెడ్ మీ నోట్ 4 నేడు మరో విడత అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు ‘మీ డాట్ కామ్’లో ప్రారంభమవువుందని సంస్థ పేర్కొంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999గా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ […]