ఆంధ్రజ్యోతి తొండంగి అర్భన్ రిపోర్టర్ కాతా సత్యనారాయణ హత్య దారుణమైన సంఘటన: బోళ్ళ సతీష్ బాబు

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఆంధ్రజ్యోతి తొండంగి అర్భన్ రిపోర్టర్ కాతా సత్యనారాయణ హత్య దారుణమైన సంఘటన. జర్నలిస్టులకు రక్షణ లేని ఈ దురవస్థను మన రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ర్టాల మాదిరి ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని తాకాయి. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. – బోళ్ళ సతీష్ బాబు, ప్రధాన కార్యదర్శి, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.

bolla satish babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *