హా..హా..హా..హా అంటూ యోగాసనాలు వేసిన నందమూరి బాలకృష్ణ!

ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఓ పార్క్ లో జరిగిన ఈ వేడుకలకు బాలయ్య హాజరు అయ్యారు. ఈ సందర్భంగా అందరితో కలిసి యోగాసనాలు వేశారు. అనందాసనం వేస్తూ..‘హా..హా..హా..హా‘ అన్నారు. బాలయ్య యోగాసనాలు వేస్తున్న వీడియోను మీరు కూడా చూసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *