మరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. తెలంగాణ ఎంపీ, ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

మరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. తెలంగాణ ఎంపీ, ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

తెలంగాణలో బరిలోకి దిగనున్న 8 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. అలాగే ఏపీ అసెంబ్లీలో బరిలోకి దిగనున్న 132 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది.

తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులు వీరే: కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి), మధుయాష్కీ (నిజామాబాద్), మల్లు రవి (నాగర్ కర్నూలు), గాయత్రి రవి (ఖమ్మం), అంజన్‌కుమార్ యాదవ్ ( సికింద్రాబాద్), ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్గొండ), అబ్దుల్ సోయల్ (హైదరాబాద్), దొమ్మాటి సాంబయ్య (వరంగల్), వంశీచందర్ రెడ్డి (మహబూబ్‌నగర్).
Tags: congress party, telangana mp, ap assembly candidates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *