ప్రభుత్వ గ్రామ/వార్డు సచివాలయాల ఎంపిక కోసం జరిగినటువంటి పరీక్షలు పగడ్భంధీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం: మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి

  • ప్రభుత్వ గ్రామ/వార్డు సచివాలయాల ఎంపిక కోసం జరిగినటువంటి పరీక్షలు పగడ్భంధీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం:రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి

• ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు కాదు: : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి

• అన్ని మీడియా ప్రతినిధులు కూడా పరీక్షల నిర్వహణను ప్రశంసించిన విషయం మనందరికీ తెలిసిందే: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి

• పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడం జరిగింది: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి

• ప్రశ్నాపత్రాలు బయటకి రావడానికి అవకాశం లేదు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *