ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో పదవి దక్కింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఈ పదవిని లాభదాయక పదవుల నుంచి గవర్నర్ తొలగించారు. గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా తిరిగి ఈ పదవిలో విజయసాయిరెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించడం గమనార్హం.
Tags: Andhra Pradesh, YSRCPMp, Vijayasai Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *