జనసేన ఐదో జాబితా... తిరుపతి నుంచి చదలవాడ!

జనసేన ఐదో జాబితా… తిరుపతి నుంచి చదలవాడ!

ఐదో జాబితాలో 4 లోక్ సభ, 16 అసెంబ్లీలకు అభ్యర్థులు
కాకినాడ లోక్ సభ స్థానానికి జ్యోతుల వెంకటేశ్వరరావు,
తెలంగాణలో మహబూబాబాద్ నుంచి భాస్కర్ నాయక్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకూ నాలుగు దఫాలుగా పలువురి పేర్లను ఖరారు చేసిన జనసేన, ఐదో జాబితాలో 4 లోక్‌ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. విజయనగరం లోక్ సభ స్థానానికి ముక్కా శ్రీనివాసరావు, కాకినాడకు జ్యోతుల వెంకటేశ్వరరావు, గుంటూరుకు బి శ్రీనివాస్, మహబూబాబాద్ (తెలంగాణ)కు భాస్కర్ నాయక్ ను ప్రకటించారు.

ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే…

సాలూరు – బోనెల గోవిందమ్మ
పార్వతీపురం – గొంగడ గౌరీ శంకరరావు
చీపురుపల్లి – మైలపల్లి శ్రీనివాసరావు
విజయనగరం – పెదమజ్జి హరిబాబు
బొబ్బిలి – గిరదా అప్పలస్వామి
పిఠాపురం – మాకినీడు శేషుకుమారి
కొత్తపేట – బండారు శ్రీనివాసరావు
రామచంద్రపురం – పోలిశెట్టి చంద్రశేఖర్
జగ్గంపేట – పాటంశెట్టి సూర్యచంద్రరావు
నూజివీడు – భాస్కరరావు
మైలవరం – అక్కల రామ్మోహన్ రావు
సత్తెనపల్లి – వై.వెంకటేశ్వర రెడ్డి
పెదకూరపాడు – పుట్టి సామ్రాజ్యం
తిరుపతి – చదలవాడ కృష్ణమూర్తి
శ్రీకాళహస్తి – వినుత నగరం
గుంతకల్లు – మధుసూదన్ గుప్తా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *