ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాల వివరాలు

ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాల వివరాలు

ఏపీలో మొత్తం ఓటర్లు – 3,93,45,717
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు- 45,920
రాష్ట్రంలో ఎన్నికల సిబ్బంది- 3 లక్షలు
ఏపీలో ఎల్లుండి ఉదయం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఓటర్ల సంఖ్య, అందులో, మహిళ ఓటర్లు, పురుష ఓటర్లు, తదితర ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో మొత్తం ఓటర్లు – 3,93,45,717
సర్వీసు ఓటర్లు- 56,908
ప్రవాసాంధ్ర ఓటర్లు- 5,323
దివ్యాంగ ఓటర్లు- 5,27,734
కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య- 10,15,219

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు- 45,920
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 9000
రాష్ట్రంలో ఎన్నికల సిబ్బంది- 3 లక్షలు
పోలీస్ బలగాలు- ఒక లక్షా 20 వేల మంది
ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలు, బలగాల రవాణాకు వినియోగించే బస్సులు – 7600

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *